Tax Planning: రిటైర్మెంట్ తరువాత టాక్స్ సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నారా..? అయితే ఇలా చేయండి..
Tax Planning: చాలా మంది ఉద్యోగులు రిటైర్(After Retirement) అయ్యాక తమకు వస్తున్న ఆదాయంపై పన్ను మినహాయింపులు ఎలా పొందాలో తెలియక సతమతమవుతుంటారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..
Tax Planning: చాలా మంది ఉద్యోగులు రిటైర్(After Retirement) అయ్యాక తమకు వస్తున్న ఆదాయంపై పన్ను మినహాయింపులు ఎలా పొందాలో తెలియక సతమతమవుతుంటారు. ప్రస్తుతం టాక్స్ సేవ్ చేసుకునేందుకు ఏమి చేయాలో తెలయక ఆందోళన చెందుతుంటారు. సీనియర్ సిటిజన్ల(Senior Citizens) కోసం ఏవైనా ప్రత్యేక పథకాలు ఉన్నాయా అని వెతుకుతుంటారు. వారి ఆలోచన సమంజనసమైనదే.. వయసుతో పాటు పెరుగే ఖర్చులు ఒకపక్క, తగ్గిన ఆదాయం మరో పక్క వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంటుంది. ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి. వాటన్నిటికీ సమాదానాలు కావాలంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి..
ఇవీ చదవండి..
Kim Jong Un: అమెరికాను అలా దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్న కిమ్.. ప్లాన్ ఏంటంటే..
Taliban Beard Rules: గడ్డం తీసేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారు.. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్..
వైరల్ వీడియోలు
Latest Videos