లాభాల్లో ట్రేడ్ అవుతోన్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.23 గంటల ప్రాంతంలో సెన్‌సెక్స్ 284 పాయింట్లు లాభపడి 37612 వద్ద ట్రేడ్ అవుతుండగా.. అదే సమయంలో నిఫ్టీ 88.35 పాయింట్లు లాభపడి 11,120.80 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక డాలరుతో రూపాయి విలువ 70.47 వద్ద కొనసాగుతోంది. టాటా కెమికల్, మహానగర్ గ్యాస్, అల్ట్రాటెక్ సిమెంట్, యూపీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండియా బుల్స్ హౌసింగ్, యస్ బ్యాంక్, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో […]
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.23 గంటల ప్రాంతంలో సెన్‌సెక్స్ 284 పాయింట్లు లాభపడి 37612 వద్ద ట్రేడ్ అవుతుండగా.. అదే సమయంలో నిఫ్టీ 88.35 పాయింట్లు లాభపడి 11,120.80 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక డాలరుతో రూపాయి విలువ 70.47 వద్ద కొనసాగుతోంది.
టాటా కెమికల్, మహానగర్ గ్యాస్, అల్ట్రాటెక్ సిమెంట్, యూపీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండియా బుల్స్ హౌసింగ్, యస్ బ్యాంక్, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతోండగా.. డీహెచ్‌ఎఫ్‌ఎల్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పేజ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టీసీఎస్, హిందాల్కో షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.