Silver Rate Today(22-01-2021) : ఐదు రోజుల్లో రూ.2,700 పెరుగుద‌ల‌… కిలో వెండి ధర ఎంతో తెలుసా..?

| Edited By:

Jan 22, 2021 | 8:47 AM

వెండి ధ‌ర ఐదో రోజు పెరిగింది. జ‌న‌వ‌రి 17న కిలో వెండి ధ‌ర రూ.65,000 కాగా... జ‌న‌వ‌రి 22న కిలో వెండి ధ‌ర రూ.67,700ల‌కు పెరిగింది. కేవ‌లం...

Silver Rate Today(22-01-2021) : ఐదు రోజుల్లో రూ.2,700 పెరుగుద‌ల‌... కిలో వెండి ధర ఎంతో తెలుసా..?
Follow us on

వెండి ధ‌ర ఐదో రోజు పెరిగింది. జ‌న‌వ‌రి 17న కిలో వెండి ధ‌ర రూ.65,000 కాగా… జ‌న‌వ‌రి 22న కిలో వెండి ధ‌ర రూ.67,700ల‌కు పెరిగింది. కేవ‌లం ఒక్క రోజు వ్య‌వ‌ధిలో కిలో వెండిపై రూ.1,200 పెరుగుద‌ల న‌మోదైంది. ఇక‌… నేడు తులం వెండి రూ.677గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.67.70గా ఉంది…

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి…

దేశ రాజధాని ఢిల్లోలో 10 గ్రాముల వెండి ధర రూ.677గా ఉంది. ఇక ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోనూ రూ.677గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర 725, బెంగళూరులో తులం రూ.680గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 72,500గా ఉంది. కాగా, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రామల ధర రూ.725గా నమోదైంది.