Silver Price Today: దేశీయంగా నిలకడగా ఉన్న వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరల వివరాలు

|

May 03, 2021 | 6:46 AM

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరో వైపు బంగారం ధరల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి...

Silver Price Today: దేశీయంగా నిలకడగా ఉన్న వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరల వివరాలు
Follow us on

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరో వైపు బంగారం ధరల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు ధరలు దిగివస్తున్నాయి. అలాగే వెండి ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా సోమవారం దేశీయంగా వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.67,500 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.72,800 ఉండగా, కోల్‌కతాలో రూ.67,500 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, కేరళలో రూ.67,500 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,800 ఉండగా, విజయవాడలో రూ.72,800 ఉంది. ఇక విశాఖలో కిలో వెండి ధర రూ.72,800 ఉంది.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: దేశీయంగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

మ్యూచువల్‌ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా..? రూ.10 వేలతో రూ.5 లక్షలు.. అదిరిపోయే స్కీమ్‌..

Google: కరోనాతో ఉద్యోగుల వర్క్‌ ఫ్రం హోమ్‌ కారణంగా గూగుల్‌ సంస్థకు ఎంత లాభం వచ్చిందో తెలుసా..?