Silver Price Today:ఒక వైపు బంగారం ధర తగ్గితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు కూడా దిగి వచ్చాయి. అయితే బంగారం లాగే వెండికి కూడా మహిళలు ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వెండి పాత్రలు కూడా చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. మంగళవారం (జనవరి 11)న వెండి తగ్గింది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.60,400 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.60,400 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.63,300 ఉండగా, కోల్‌కతాలో రూ.60,400 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.604600 ఉండగా, కేరళలో రూ.63,300 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,300 ఉండగా, విజయవాడలో రూ.63,400 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: