బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఒకసారి మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా ప్రత్యేకంగా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఇటీవల తగ్గిన వెండి ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. అయితే సోమవారం(జనవరి10) వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. మరి ఈరోజు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
* దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ కిలో వెండిపై రూ. 60,700 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా సిల్వర్ రేట్స్లో తేడా కనిపించలేదు. కిలో వెండి ధర రూ. 60,700గా కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 64,600లుగా ఉంది.
* కోల్కతాలో కిలో వెండి ధర 60,700లుగా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 60,700గా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర 64,600లుగా కొనసాగుతోంది.
* హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 64,600గా ఉంది.
* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 64,600గా గా పలుకుతోంది.
* విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 64,600 వద్ద కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
Also Read:
Horoscope Today: ఈ రాశివారు ఈరోజ శుభవార్త వింటారు… నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..