Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరతోపాటే… పరుగులు పెట్టిన సిల్వర్ రేట్స్.. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది వెండి కోనాలనుకునే వారికి ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు దేశీయ మార్కట్లో కిలో వెండి ధర రూ.70వేలు దాటగా.. సోమవారం ఉదయం కేజీ సిల్వర్ రేట్ రూ.68,600 దగ్గర కొనసాగుతుంది. ఇక దేశంలోని పలు ముఖ్యమైన పట్టాణాల్లో కూడా వెండి ధరలలో ఎలాంటి మార్పలు జరగలేదు.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.737 ఉండగా.. కిలో సిల్వర్ రేట్ రూ.73,700 దగ్గర కొనసాగుతుంది. అలాగే విశాఖపట్నం, విజయవాడ మార్కట్లలో కూడా వెండి ధరలో మార్పు లేదు. 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.737 ఉండగా.. కిలో వెండి ధర రూ.73,700గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ. 686 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ.68,600 ఉంది. ఇక చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.737 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.73,700 దగ్గర కొనసాగుతుంది. ముంబై మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రూ.686 ఉండగా.. కిలో వెండి రూ.68,600 గా ఉంది.
Also Read: నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…
Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..