Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Sep 07, 2021 | 6:29 AM

Today Silver Price: బులియన్ మార్కెట్‌లో ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతూ

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price Today
Follow us on

Today Silver Price: బులియన్ మార్కెట్‌లో ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరల వైపు దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ కొన్నిరోజుల క్రితం తగ్గిన ధరలు.. మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. సోమవారం నిలకడగా ఉన్న ధరలు.. తాజాగా మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశంలో కిలో వెండి ధర రూ.65,300లుగా ఉంది. కాగా.. సోమవారం దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,300 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర రూ. 65,300 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 69,600 లుగా ఉంది.
* బెంగుళూరులో వెండి ధర కిలో వెండి రూ.65,300 గా కొనసాగుతోంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.65,300 లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,800 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలోనూ వెండి ధర రూ. 69,800 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 69,800 లుగా ఉంది.

అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. స్వల్పంగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Childrens Immunity: అసలే కరోనా కాలం.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తిని ఇలా పెంచండి..!