Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. హైదరాబాద్‏లో 10 గ్రాముల సిల్వర్ రేట్ ఎంత ఉందంటే..

వెండి ధరలు తగ్గాయి. సిల్వర్ రేట్స్ నేల చూపులు చూస్తున్నాయి. వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. హైదరాబాద్‏లో 10 గ్రాముల సిల్వర్ రేట్ ఎంత ఉందంటే..
Silver

Updated on: Aug 22, 2021 | 6:42 AM

వెండి ధరలు తగ్గాయి. సిల్వర్ రేట్స్ నేల చూపులు చూస్తున్నాయి. వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఈరోజు బంగారం ధరలు కూడా తగ్గాయి. ఇక గోల్డ్ రేట్స్ బాటలోనే వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సిల్వర్ రేట్స్ ఈరోజు స్వల్పంగా తగ్గాయి. దీంతో అతివలకు, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 61,700కి చేరింది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 617కి చేరింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి.

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 617 ఉండగా.. కిలో వెండి ధర రూ. 61,700కు చేరింది. అలాగే ఢిల్లీలో రూ. 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 617 ఉండగా.. కిలో వెండి ధర రూ. 61,700కి చేరింది. ముంబై మార్కెట్లో 10 గ్రాముల రూ. 617 చేరగా.. కిలో వెండి రూ. 61,700కి చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 617 ఉండగా.. కిలో వెండి ధర రూ. 61,700కు చేరింది. అలాగే చెన్నైలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 666 ఉండగా.. కిలో వెండి ధర రూ. 66600కు చేరింది. ఇక ఈరోజు బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,170కి చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా బంగారం ధరలలో మార్పులు జరిగాయి. అక్కడ10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,170కి చేరింది.

Also Read: Gold Price Today: మహిళలకు గుడ్‏న్యూస్.. రాఖీ పౌర్ణమి వేళ తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిదంటే..

Weight Lose: బరువు తగ్గడం అంత ఈజీ కాదని అందరికి తెలుసు..! కానీ ఈ 5 విషయాలు తెలుసుకుంటే మంచిది..

Hyderabad: దొంగగా మారిన ఎంబీఏ డ్యాన్స్ మాస్టర్..! అలవాటు లేని పనికావడంతో సులువుగా పోలీసులకు చిక్కాడు..

Follow Us