Silver rate Today: దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ.. బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతాయన్నాయి. ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా తాజాగా.. శనివారం కూడా వెండి ధరలు తగ్గాయి. కిలో వెండికి 1,100 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 71,200 రూపాయలు ఉంది. కాగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,200 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 71,200 గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.76,400 ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.71,200 వద్ద కొనసాగుతోంది.
కోల్కతాలో కిలో వెండి ధర రూ.71,200 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్లో వెండి కిలో రూ.76,400 లు ఉంది.
విజయవాడలో వెండి రూ.76,400లు వద్ద కొనసాగుతోంది.
కాగా.. దక్షిణాది నగరాల్లోనే ధరలు ఎక్కువగా కొనసాగుతున్నాయి.
Also Read: