MF Investment: SIP లో పెట్టుబడి కోసం ఏ రకమైన ఫండ్ ఎంచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

MF Investment: SIP లో పెట్టుబడి కోసం ఏ రకమైన డెట్ మ్యూచువల్ ఫండ్‌ను(Debt Funds) ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. డెట్ ఫండ్స్ మూలధనాన్ని డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి. పూర్తి వివరాలు ఈ వీడియోను చూడండి..

MF Investment: SIP లో పెట్టుబడి కోసం ఏ రకమైన ఫండ్ ఎంచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

|

Updated on: Apr 15, 2022 | 8:01 PM

MF Investment: SIP లో పెట్టుబడి కోసం ఏ రకమైన డెట్ మ్యూచువల్ ఫండ్‌ను(Debt Funds) ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. డెట్ ఫండ్స్ మూలధనాన్ని డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిలో ప్రభుత్వ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, మనీ మార్కెట్ సాధనాలు, అనేక ఇతర సాధనాలు ఉంటాయి. వీటిలో పెట్టిన పెట్టబడికి వడ్డీ రూపంలో ఎంత రాబడి(Return) వస్తుందనేది అంచనా వేయవచ్చు. స్టాక్స్‌తో పోలిస్తే వీటిలో ఒలటాలిటీ తక్కవగా ఉంటుంది. వీటిలో ఎంత సంపాదించవచ్చనేది చాలా వరకు అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అసలు వేటిలో సిప్ పెట్టుబడులు పెట్టాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..



పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Credit Card: తక్కువ వడ్డీకి క్రెడిట్ కార్డు బిల్లును ఇలా చెల్లించండి.. భారం నుంచి ఇలా బయటపడండి..

Fisker Inc: టెస్లా పోటీ కంపెనీ నుంచి 600కిమీ రేంజ్ లో అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్.. హైదరాబాద్ నుంచి రంగంలోకి..

Follow us