Payment Apps: ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ పై ఆర్బీఐ నజర్.. ఎందుకంటే..

|

May 03, 2022 | 7:38 PM

ఆన్ లైన్ పేమెంట్స్ యాప్(Payment Apps) సేవలు అందిస్తున్న కంపెనీలపై రిజర్వు బ్యాంక్(RBI) ఫోకస్ పెట్టింది. వినియోగదారులకు సంబంధించిన వివరాలు దుర్వినియోగం కాకుండా ఆడిట్ చేయాలని స్పష్టం చేసింది.

ఆన్ లైన్ పేమెంట్స్ యాప్(Payment Apps) సేవలు అందిస్తున్న కంపెనీలపై రిజర్వు బ్యాంక్(RBI) ఫోకస్ పెట్టింది. వినియోగదారులకు సంబంధించిన వివరాలు దుర్వినియోగం కాకుండా ఆడిట్ చేయాలని దేశీయ దిగ్గజం పేటిఎం కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల వ్యక్తిగత కేవైసీ వివరాలను ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, వాటి భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. అసలు ఈ యాప్స్ విషయంలో తీసుకుంటున్న చర్యలు గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

ఇవీ చదవండి..

Tax Planning: టాక్స్ సేవింగ్స్ ప్లానింగ్ ఆలస్యం చేయకండి.. ముందు చేసే వారికి ఎన్ని ఉపయోగాలో..

Adani Wilmar: దూసుకుపోతున్న అదానీ.. కోహినూర్ కంపెనీని సొంతం చేసుకున్న అదానీ విల్మర్..

 

Published on: May 03, 2022 07:38 PM