Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Notices: ఐటీ శాఖ నోటీసును నిర్లక్ష్యం చేస్తున్నారా? భారీ మూల్యం తప్పదు జాగ్రత్త..

Income Tax Notices: ఐటీ శాఖ నోటీసును నిర్లక్ష్యం చేస్తున్నారా? భారీ మూల్యం తప్పదు జాగ్రత్త..

Ayyappa Mamidi

|

Updated on: Apr 05, 2022 | 3:41 PM

Income Tax Notices: హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న శరత్ కు ఆదాయపు పన్ను శాఖ(IT Department) నుంచి నోటీసులు అందాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయన్న విషయం తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

Income Tax Notices: హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న శరత్ కు ఆదాయపు పన్ను శాఖ(IT Department) నుంచి నోటీసులు అందాయి. కానీ.. అతని కంపెనీ ఎప్పుడూ సమయానికి టాక్స్ చెల్లిస్తూ వస్తోంది. మరి నోటీసులు ఎందుకు వచ్చాయన్న విషయం శరత్ కు అర్థం కావటం లేదు. ఇలాగే చాలా మందికి ఐటీ నోటీసులు(Notices) అందగానే.. వారు భయాందోళనలకు గురవుతుంటారు. కొంత మంది మాత్రం వీటిని అస్సలు పట్టించుకోరు. అసలు నోటీసులు వచ్చినప్పుడు ఎలా స్పందించాలి.. నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది వంటి వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి..

ఇవీ చదవండి..

Credit Card: క్రెడిట్ కార్డ్ ఇలా ఉపయోగిస్తున్నారా.. అయితే మీ పని ఖాళీనే జాగ్రత్త..

North Korea: నేరుగా అణ్వాయుధాలే వాడతాం.. మాతో పెట్టుకోవద్దంటూ కిమ్ సోదరి తీవ్ర హెచ్చరిక..