Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డ్ ఇలా ఉపయోగిస్తున్నారా.. అయితే మీ పని ఖాళీనే జాగ్రత్త..

Credit Card: క్రెడిట్ కార్డ్ ఇలా ఉపయోగిస్తున్నారా.. అయితే మీ పని ఖాళీనే జాగ్రత్త..

Ayyappa Mamidi

|

Updated on: Apr 05, 2022 | 3:24 PM

Credit Card: చాలా మంది ఆన్‌లైన్‌లో షాపింగ్(Online Shopping) చేస్తుంటారు. తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌కు.. క్రెడిట్ కార్డ్‌తో బిల్లు చెల్లించి అదనంగా 10% తగ్గింపులు పొందుతుంటారు. అసలు క్రెడిట్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

Credit Card: చాలా మంది ఆన్‌లైన్‌లో షాపింగ్(Online Shopping) చేస్తుంటారు. తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌కు.. క్రెడిట్ కార్డ్‌తో బిల్లు చెల్లించి అదనంగా 10% తగ్గింపులు పొందుతుంటారు.  ఆ తరువాత 4 సంవత్సరాలు గడిచింది. కానీ అతనికి క్రెడిట్ కార్డ్ అవసరం రాలేదు. క్రెడిట్ కార్డు గురించి స్నేహితులను అడిగినప్పుడల్లా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కొందరు క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను(Advantages) చెబుతుంటారు. మరికొందరు అధిక ఛార్జీలతో క్రెడిట్ కార్డు తీసుకోవద్దని సలహా ఇస్తుంటారు. దీంతో చాలా మందికి అయోమయ పరిస్థితి ఎదురవుతుంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

ఇవీ చదవండి..

TCS Hiring: గుడ్ న్యూస్.. ఫ్రెషర్స్ కు టీసీఎస్ అట్లాస్ ఉద్యోగ అవకాశం..

North Korea: నేరుగా అణ్వాయుధాలే వాడతాం.. మాతో పెట్టుకోవద్దంటూ కిమ్ సోదరి తీవ్ర హెచ్చరిక..

Published on: Apr 05, 2022 03:23 PM