Power Shortage: కరెంట్ కష్టాలు ఎండల మంట కంటే ఎక్కువగా ఉన్నాయి.. ఎందుకంటే..
Power Shortage: వేసవి ఎండల తాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితం అవుతోంది.
Power Shortage: వేసవి ఎండల తాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితం అవుతోంది. దీంతో కరెంట్ కష్టాలు ప్రజలను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం..
Published on: May 22, 2022 02:40 PM
వైరల్ వీడియోలు
Latest Videos