Petrol Diesel Price: రోజు రోజుకు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉందంటే..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మారోసారి జోరు కొనసాగుతోంది. అయితే మెట్రో నగరాల్లో కొద్ది రోజులపాటు స్థిరంగా కొనసాగిన ధరలు ఇప్పుడు పంజుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ..

Petrol Diesel Price: రోజు రోజుకు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉందంటే..
Petrol Diesel Price

Updated on: Oct 05, 2021 | 8:41 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మారోసారి జోరు కొనసాగుతోంది. అయితే మెట్రో నగరాల్లో కొద్ది రోజులపాటు స్థిరంగా కొనసాగిన ధరలు ఇప్పుడు పంజుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలా నగరాల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.77గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 99.37గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.94గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.99.52గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 107.46గా ఉండగా.. డీజిల్ ధర రూ. 99.98గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.21గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.77గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.15 ఉండగా.. డీజిల్ ధర రూ.99.72గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.29 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.91గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.26 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.28 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.94 ఉండగా.. డీజిల్ ధర రూ. 100గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.05 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.101.03గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.77గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.82గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 109.26 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.101.28లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 102.64 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.07 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.67కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.80గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.103.36 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 94.17 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 100.23 ఉండగా.. డీజిల్ ధర రూ.95.59గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.106.21 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.96.66గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.54 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.91.33గా ఉంది.

ఇవి కూడా చదవండి: Thailand Flood: వర్షాలు.. వరదలతో వణికిపోతున్న థాయ్‌లాండ్.. భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జనం..

PPF Account: మీ పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ ముగిసిన తర్వాత మీరు ఇలా చేయండి.. లేకుంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us