Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా అదే తీరు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం నాడు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా అదే తీరు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
Petrol-Price-Today

Updated on: May 04, 2021 | 7:04 AM

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.  మంగళవారం నాడు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశీయ చమురు కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి సవరణలు చేయలేదు. దాంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఒకటి రెండు చోట్ల మాత్రం స్వల్ప మార్పు కనిపించింది. అధికారిక సమాచారం ప్రకారం.. మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.99గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 88.05 గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.29 (సోమవారం రూ. 94.12)గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.88.31 (సోమవారం రూ.88.15 )గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 94.87గా ఉండగా.. డీజిల్ ధర రూ. 88.84 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.08గా ఉండగా.. డీజిల్ ధర రూ.88.43 గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.46 ఉండగా.. డీజిల్ ధర రూ.88.48 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.57 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.65 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 96.69 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 90.20 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 96.36 ఉండగా.. డీజిల్ ధర రూ.88.92 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.08 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.89.59 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.32 గా ఉండగా.. డీజిల్ ధర రూ.89.87 గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 96.69లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.90.20 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 90.40గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 80.73 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.81 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 90.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 83.61 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 92.51 ఉండగా.. డీజిల్ ధర రూ.85.83 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.43 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.60 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.72 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.81.13 గా ఉంది.

ఇవి కూడా చదవండి: మే, జూన్‌ నెలల్లో ఉచిత రేషన్ సరుకులు..! మీ రేషన్ డీలర్ నిరాకరిస్తే ఇక్కడ ఫిర్యాదు చేయండి..? తెలుసుకోండి..

Corona Pandemic: కరోనా మహమ్మారితో కేంద్ర మంత్రి టవర్ చంద్ గాహ్లాత్ కుమార్తె గోయిత సోలంకి కన్నుమూత..

Loading...
Unable to load recommendations.
Follow Us