Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి..? తాజా రేట్ల వివరాలు

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో వాహనదారులు కొంత ఊరట పడుతున్నారు. ఎందుకంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి..? తాజా రేట్ల వివరాలు
Petrol And Diesel

Updated on: Oct 23, 2022 | 8:13 AM

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో వాహనదారులు కొంత ఊరట పడుతున్నారు. ఎందుకంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కొంతకాలంగా క్రూడ్ ఆయిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కొన్ని దేశాలు తమ చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. అప్పటి నుంచి క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల కనిపించినా, కొంతకాలంగా దాని ధరలో పెరుగుదల కనిపిస్తోంది.

23 అక్టోబర్ 2022న దేశంలోని పెద్ద ప్రభుత్వ చమురు కంపెనీలు హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం తమ పెట్రోల్, డీజిల్ ధరలను ఉదయం 6 గంటలకు విడుదల చేశాయి. నేటికీ దాని ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

ఢిల్లీ- లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62

ఇవి కూడా చదవండి

ముంబై – లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ. 94.27

కోల్‌కతా- లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76

చెన్నై – లీటరు పెట్రోలు రూ.102.63 , డీజిల్ రూ.94.24

హైదరాబాద్ – లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82

భువనేశ్వర్ – లీటర్ పెట్రోల్ రూ.103.19, డీజిల్ రూ. 94.76

లక్నో – లీటర్ పెట్రోల్ రూ 96.44, డీజిల్ రూ 89.64

పాట్నా- లీటర్ పెట్రోల్ రూ.107.24 , డీజిల్ రూ.94.04

గురుగ్రామ్ – రూ.97.18, డీజిల్ లీటరుకు రూ. 90.05

బెంగళూరు – లీటర్ పెట్రోల్ రూ. 101.94, డీజిల్ రూ. 87.89

నోయిడా- లీటరు పెట్రోలు రూ.97, డీజిల్ రూ.90.14.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి