Felotooz EV Bike: సూపర్ సీటింగ్ కంఫర్ట్‌తో నయా ఈవీ.. స్టైలిష్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్

ఫెలో టూజ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ క్రూయిజర్‌కు సంబంధించిన మైలేజ్ అతి పెద్ద హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ ఈవీ క్రూయిజర్‌ను ఓ సార్ చార్జ్ చేస్తే 720 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ కార్లు కూడా ఒకే ఛార్జ్‌పై 500కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించవు. మైలేజ్ పరంగా ఈ క్రూయిజర్ ఆకట్టుకుంటుంది.

Felotooz EV Bike: సూపర్ సీటింగ్ కంఫర్ట్‌తో నయా ఈవీ.. స్టైలిష్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్
Felo Tooz Ev Bike
Follow us

|

Updated on: Apr 04, 2024 | 4:30 PM

థాయిలాండ్ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ స్మార్ట్ టెక్ 45వ బ్యాంకాక్ మోటార్ షోలో కొత్త ఎలక్ట్రిక్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ఫెలో టూజ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ క్రూయిజర్‌కు సంబంధించిన మైలేజ్ అతి పెద్ద హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ ఈవీ క్రూయిజర్‌ను ఓ సార్ చార్జ్ చేస్తే 720 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ కార్లు కూడా ఒకే ఛార్జ్‌పై 500కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించవు మైలేజ్ పరంగా ఈ క్రూయిజర్ ఆకట్టుకుంటుంది. బైక్‌ను రూపొందించిన స్మార్టెక్‌కు సంబంధించిన అనుబంధ సంస్థ ఫెలో ఎటువంటి బ్యాటరీ లేదా మోటార్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. 

ఫెలోటూజ్ వెహికల్ టు లోడ్ లేదా వీ2ఎల్ ఫీచర్‌‌తో ఆకట్టుకుంటుంది. ఇది ఇతర పరికరాలకు శక్తినివ్వడానికి మోటార్‌సైకిల్ బ్యాటరీని ఉపయోగించడానికి అనుమతిస్తుంది. టూజ్‌కు సంబంధించిన బ్యాటరీ గురించి చెప్పాలంటే దీనిని టైప్2 ఛార్జర్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. ఈ సదుపాయాన్ని ఉపయోగించి బ్యాటరీని కేవలం 20 నిమిషాల వ్యవధిలో 20 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. బ్యాటరీకు సంబంధించిన కచ్చితమైన స్పెసిఫికేషన్‌లు ఆకట్టుకుంటున్నప్పటికీ విశాలమైన హోండా గోల్డ్‌వింగ్ ప్రేరేపిత బాడీవర్క్ కింద పెద్ద, శక్తి సాంద్రత కలిగిన బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. 

టూజ్ బైక్ చాలా ఫంక్షనల్ డిజైన్‌ను కలిగి ఉంది. బైక్ చుట్టూ ఉన్న ఫ్లాట్ బాడీ ప్యానెల్‌లలో స్పష్టంగా కనిపిస్తుంది. భారీ టాప్‌బాక్స్, ప్యానియర్‌లు కూడా ఉన్నాయి,. ముఖ్యంగా ప్యానియర్‌లలో కూడా కూలింగ్ కెపాసిటీ బాక్స్ ఆకట్టుకుంటుంది. ఇతర ఫీచర్లలో నావిగేషన్, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌తో కూడిన 12 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఆకట్టుకుంటాయి. ఫెలో టూజ్‌కు సంబంధించిన లాంచ్ టైమ్‌లైన్‌పై ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినా కొన్ని నెలల్లో థాయ్ మార్కెట్‌లలోకి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త