26 July 2024
TV9 Telugu
జూలై 23న పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇప్పటి వరకు రూ.6 వేలు, వెండిపై రూ.10 వేల తగ్గింపు.
బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించింది కేంద్రం. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. ఈ ధరలు ఈ రోజు 5 గంటలకు నమోదైనవి మాత్రమే.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000, అదే 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.69,820 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,150 ఉండగా, అదే 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.69,950 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000, అదే 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.69,820 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,150, అదే 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.69,980 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000, అదే 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.69,820 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000, అదే 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.69,820 వద్ద కొనసాగుతోంది.
అయితే బడ్జెట్‌కు ముందు దేశీయంగా తులం బంగారం ధర రూ.75 వేల వరకు ఉండేది. ప్రస్తుతం రూ.69 వేలకు పడిపోయింది. వెండి ధర రూ.95 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.84 వేలకు దిగి వచ్చింది.
ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. బడ్జెట్ తర్వాత కిలో వెండిపై దాదాపు రూ.10 వేల వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.84,500.