Money9: సోనిపట్‌కు చెందిన శిఖా.. స్నేహితుడి ఒత్తిడితో జీవిత బీమా పాలసీని కొనుగోలు చేసింది. మూడేళ్లపాటు ఆమె రూ.లక్ష వార్షిక ప్రీమియం చెల్లించింది. ఈ పాలసీ అవసరాలకు అనుగుణంగా లేదని తెలుసుకున్న శిఖా.. ఆ తర్వాత ప్రీమియం చెల్లించడం మానేసింది. తదనంతరం.. ఆ పాలసీ విధానం రద్దయింది. బీమా కంపెనీ ఇప్పుడు పాలసీని పునరుద్ధరించాలని శిఖాపై ఒత్తిడి తెస్తుండగా.. పెట్టుబడి సలహాదారు దానిని సరెండర్ చేయమని సలహా ఇస్తున్నారు. శిఖా ఈ పాలసీని సరెండర్ చేస్తే ఆమెకు ఏడాది ప్రీమియం కూడా తిరిగి రాదు. వాస్తవానికి పెట్టుబడి ప్రయోజనం కోసం కొనుగోలు చేసిన పాలసీ.. ప్రారంభ సంవత్సరాల్లోనే లాప్స్ అయితే సరెండర్ చేసే సందర్భంలో, ప్రీమియంగా డిపాజిట్ చేసిన మొత్తంలో కొంత భాగం మాత్రమే బీమా చేసిన వ్యక్తి చేతికి వస్తుంది. ఈ పరిస్థితిలో బీమా కంపెనీ మొత్తం డిపాజిట్ మొత్తంలో పూర్తి కాల వ్యయాన్ని తిరిగి పొందుతుంది.
ల్యాప్స్ అయిన బీమా పాలసీల గురించి మరింత తెలుసుకోవడానికి, Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, https://onelink.to/gjbxhuపై క్లిక్ చేయండి.
మనీ9 అంటే ఏమిటి?
Money9 OTT యాప్ ఇప్పుడు Google Play, iOSలో అందుబాటులో ఉంది. వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రతి సమాచారం.. ఏడు భాషల్లో ఇందులో అందుబాటులో ఉంటుంది. దీనిలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైనవి సవివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆదాయం, బడ్జెట్‌ను ప్రభావితం అంశాలను కూడా తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోని.. మీ ఆర్థిక అవగాహనను మరింత పెంచుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..