Gold Price Today: పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్పంగా పెరిగింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై సోమవారం స్వల్పంగా పెరిగింది. కొందరు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందంటే.. మరి కొందరు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 43,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 వద్ద ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,520 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,000 ఉంది. బెంగళూరులో 22క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.44,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,810 ఉంది. ఇక కేరళలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.41,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500 ఉంది. అలాగే మైసూర్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500 వద్ద ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 41,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,500 వద్ద ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500 వద్ద ఉంది.
కాగా, దేశీయంగా పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
PAN Card: ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులున్నాయా..? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే.. భారీ పెనాల్టీ
National Pension System: కేంద్రం అనుమతి.. మీరు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నారా..? మీకో శుభవార్త