Gas Cylinder: ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మీరు కోరిన సమయంలో డెలివరీ కోరుకునే ఛాన్స్..

LPG Cylinder Delivery: మీరు గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేశారని అనుకుందాం.. డెలివరీ చేయాల్సిన సమయం మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఉందనుకుందా.. అయితే మీరు అదే రోజు మీరు అనుకున్న సమయానికి స్లాట్‌ను బుక్ చేసుకుంటే సరిపోతుంది.. ఇదిలా చేయాలో...

Gas Cylinder: ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మీరు కోరిన సమయంలో డెలివరీ కోరుకునే ఛాన్స్..
Lpg Cylinder Delivery

Updated on: Aug 16, 2021 | 9:38 PM

LPG Cylinder Delivery Charges: LPG గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. సిలిండర్లను బుకింగ్, డెలివరీ తీసుకోవడం మునుపటి కంటే చాలా తేలికగా మారింది. గతంలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం డీలర్ ఆఫీసు ముందు భారీ లైన్లు కనిపించేవి.., ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇంట్లో కూర్చుని కేవలం మిస్డ్ కాల్‌తో బుకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ సౌలభ్యం కోసం మరొక గొప్ప సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మీకు కావలసినప్పుడు సిలిండర్‌ను పొందవచ్చు.

అవును! మీకు అనుకూలమైన సమయానికి సిలిండర్ డెలివరీ చేయమని కోరవచ్చు. నిజానికి ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు ఈ కొత్త అవకాశాన్ని తీసుకొచ్చారు. మీకు ఇష్టమైన సమయంలో సిలిండర్ల డెలివరీని పొందే సౌకర్యాన్ని కల్పించారు. అయితే, దీని కోసం వినియోగదారుల నుంచి కొంత నామమాత్రపు ఛార్జీలను తీసుకుంటోంది. దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందా..

డెలివరీ కోసం చెల్లించాల్సిన ఛార్జీలు

ఇండినే గ్యాస్ కస్టమర్లు తమ LPG సిలిండర్లను ఎప్పుడు, ఏ సమయంలో పొందాలనుకుంటున్నారో స్వయంగా నిర్ణయించుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంను మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మీరు ఇంట్లో ఉండే సమయంలో మీకు అనుకూలమైన సమయంను నిర్ణయించవ్చు. ఈ సర్వీసు  ‘Preferred Time Delivery system’ దీని కింద మీరు బుకింగ్ సమయంలోనే మీకు కవాల్సిన రోజు, సమయం నిర్ణయించవచ్చు. ఈ సేవ కింద వినియోగదారులకు కొన్ని ఎంపికలు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు అదే ఎంపికల నుండి రోజు, సమయాన్ని ఎంచుకోవాలి. LPG సిలిండర్ నిర్దేశిత రుసుము చెల్లించిన తర్వాత మీకు కావలసిన సమయంలో డెలివరీ చేయబడుతుంది.

ఒక ఉదాహరణ..

ఈ సేవ కింద రెండు రకాల సౌకర్యాలు ఉన్నాయి. ముందుగా సోమవారం నుండి శుక్రవారం వరకు ఏ రోజు అయినా అంటే వారం రోజుల పాటు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. రెండవది.. వీకెండ్ సమయంలో అంటే శనివారం, ఆదివారంల్లో డెలివరీ అవసరం అవుతుంది. మంగళవారం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య సిలిండర్ డెలివరీ చేయాలనుకుంటే మీరు అదే రోజు సమయానికి సంబంధించిన స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. మీరు టైమ్ స్లాట్ మాత్రమే ఎంచుకున్నట్లయితే.. వారం రోజుల్లో ఎంచుకున్న టైమ్ స్లాట్ ప్రకారం మీకు సిలిండర్ డెలివరీ చేయబడుతుంది.

పని చేసే..

ఇప్పుడు శనివారం, ఆదివారం అంటే వారాంతంలో డెలివరీ గురించి మాట్లాడండి, అప్పుడు మీరు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల మధ్య ఏ టైమ్ స్లాట్ అయినా ఎంచుకోవచ్చు. పని చేసే ఈ సౌకర్యం అనుకూలంగా ఉంటుంది. అతని కార్యాలయం సోమవారం నుండి శుక్రవారం వరకు ఉంటే, అతను శనివారం లేదా ఆదివారం సిలిండర్ డెలివరీ తీసుకోవచ్చు. వారాంతపు సెలవుల కారణంగా వారు ఇంట్లో ఉంటే..వారికి సిలిండర్లు తీసుకోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది.

రోజు వారీ టైమ్ స్లాట్‌ల గురించి తెలుసుకోండి

ఎంత వసూలు చేయబడుతుంది

ఇవి కూడా చదవండి: అయ్యో.. విమానం రెక్కలపై నుంచి జారి పడ్డారు.. ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన చివరి ప్రయత్నం విఫలం..

TS Corona Cases: తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా ఎన్ని కేసులంటే..

Telangana: భళా..! ఆవుకు శ్రీమంతం.. ముత్తయిదువులతో శుభకార్యం