Income Tax: టాక్స్ రూల్స్ మారడంతో చాలా మంది ITR ఫైల్ చేయటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా క్రిప్టోలపై టాక్స్ తీసుకురావటం, విదేశాల్లో కలిగి ఉన్న ఆస్తుల ప్రకటనకు ఫైనాన్సియల్ ఇయర్ రూల్స్ మార్చటం వంటి వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Home Buying: పెరుగుతున్న సెకండ్ హోమ్స్ డిమాండ్.. ఆ ప్రాంతాల్లో కొనేందుకు ప్రజల మక్కువ..