Mutual Funds: వివిధ ఫండ్స్ ప్రయోజనాలు ఓకే దగ్గర.. ఫండ్ ఆఫ్ ఫండ్స్ దీని గురించి మీకు తెలుసా?

KVD Varma

|

Updated on: Feb 05, 2022 | 7:30 AM

FOF ఒక ప్రత్యెక మ్యూచువల్ ఫండ్ స్కీమ్, ఇది షేర్లు, అంతర్జాతీయ షేర్లు, బాండ్‌లు, కమోడిటీలు, ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైన వివిధ ఆస్తుల తరగతుల్లో పెట్టుబడి పెడుతుంది.

అసలు ఈ ఫండ్స్ ఫండ్ అంటే ఏమిటి? ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఫండ్ స్కీమ్, ఇది వివిధ అసెట్ క్లాస్‌లలో నేరుగా పెట్టుబడి పెట్టే బదులు ఈ వివిధ అసెట్ క్లాస్‌లకు ఎక్స్‌పోజర్‌లను కలిగి ఉన్న ఇతర మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంది.