Mutual Funds: ఫండ్ ఆఫ్ ఫండ్స్ లో ఈ ఫార్ములా తెలిస్తే లాభాలే గురూ!
ఒకవేళ మీరు పరిశీలిస్తున్న ఫండ్ మేనేజర్ కనుక ఏడాదిలో ఎక్కువ సార్లు షేర్లు కొని..అమ్మడం చేసి ఉంటే అది మంచి పధ్ధతి కాదు. ఇటువంటి మంచి టిప్స్ తెలియాలంటే ఇక్కడ ఫార్ములా గురూ చూసేయాల్సిందే!
ఫండ్ ఆఫ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ముందు ఫార్ములా గురు చెప్పే విషయాల్ని అర్ధం చేసుకోండి. మొదటిది పోర్ట్ ఫోలియోలో టర్నోవర్ రేషియో పరిశీలించాలి. ఇది మీరు ఎంచుకున్న ఫండ్ మేనేజర్ ఎన్నిసార్లు షేర్లు కొనుగోలు చేశారు..అమ్మారు అనే విషయాన్ని మనకు వివరిస్తుంది.
ఒకవేళ మీరు పరిశీలిస్తున్న ఫండ్ మేనేజర్ కనుక ఏడాదిలో ఎక్కువ సార్లు షేర్లు కొని..అమ్మడం చేసి ఉంటే అది మంచి పధ్ధతి కాదు. ఇటువంటి మంచి టిప్స్ తెలియాలంటే ఇక్కడ ఫార్ములా గురూ చూసేయాల్సిందే!
వైరల్ వీడియోలు
Latest Videos