Will Certificate: వీలునామాలో పేరున్నా.. ఆ సర్టిఫికెట్ లేకపోతే ఆస్తి ట్రాన్స్‌ఫర్ కాదా? ప్రొబేట్ అంటే ఏమిటి?
వీలునామా గురించి చాలా మందిలో రకరకాల అనుమానాలు ఉంటాయి. అయితే వీలునామాలో పేరుండి ఆ సర్టిఫికేట్ లేకపోతే ఆస్తి ట్రాన్స్‌ఫర్ కాదా అనే ప్రశ్న తలెత్తుతుంటుంది. అయితే ఓ వ్యక్తి తన తండ్రి చనిపోయిన తర్వాత, ఆయన పేరు మీద ఉన్న ఇంటి మ్యుటేషన్ ను పొందడానికి ప్రయత్నం చేశాడు...
వీలునామా గురించి చాలా మందిలో రకరకాల అనుమానాలు ఉంటాయి. అయితే వీలునామాలో పేరుండి ఆ సర్టిఫికేట్ లేకపోతే ఆస్తి ట్రాన్స్‌ఫర్ కాదా అనే ప్రశ్న తలెత్తుతుంటుంది. అయితే ఓ వ్యక్తి తన తండ్రి చనిపోయిన తర్వాత, ఆయన పేరు మీద ఉన్న ఇంటి మ్యుటేషన్ ను పొందడానికి ప్రయత్నం చేశాడు. దీని కోసం మండలంలోని తహసీల్ కార్యాలయానికి వెళ్లాడు. కొత్త డాక్యుమెంట్ కోసం డిమాండ్ చేయడంతో అతను ఆందోళన చెందాడు. దానిని ప్రొబేట్ అని పిలుస్తారు. దీంతో ఆ వ్యక్తి ఆలోచనలో పడ్డాడు. అతని తండ్రి వీలునామా చేసాడు. అందులో ఇల్లు తన పేరు మీద రాశాడు. మరి ఈ ప్రొబేట్ ఏమిటి? ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా మొదటిసారిగా ప్రొబేట్ గురించి వినే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు మనం ప్రొబేట్ అంటే ఏమిటి? అది ఎంత ముఖ్యమైనదో తెలుసుకుందాం. ఒక వేళ వీలునామాలో పేరున్నా.. ఆ సర్టిఫికేట్ లేకపోతే ఆస్తి బదిలీ చేయరాదా? అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.