Buying House: రీసెల్ ప్రాపర్టీ కొనడం లాభదాయకమేనా? ఇలా నిర్ణయం తీసుకోండి..

|

Apr 09, 2022 | 7:42 PM

Buying House: తక్కువ ధరకు వస్తుందని రీసెల్ ప్రాపర్టీని కొనటం మంచిదా లేక కొత్త ప్రాపర్టీని కొనాలా. అసలు ఈ రెండిటికీ మధ్య ఉండే తేడా ఏమిటి. కొనుగోలు నిర్ణయం తీసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

Buying House: హైదరాబాద్‌లో నివసిస్తు్న్న నరేందర్ 3 BHK ఫ్లాట్‌ కొనాలనుకున్నాడు. అతను ఫ్లాట్‌ కోసం రూ.90 లక్షలు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. నరేందర్ ఒక రోజు అదే సొసైటీలో నివాసం ఉంటున్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. రిసేల్‌లో అదే 3 BHK ఫ్లాట్‌ రూ.65 లక్షలకే దొరుకుతుందని తెలుసుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన నరేందర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. కానీ రీసేల్‌ మార్కెట్‌లో ఇంటి ధర ఎలా లెక్కిస్తారనేది అతనికి అర్థం కాక అయోమయంలో పడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

LPG Price: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన LPG ఇప్పుడు భారతదేశంలో..! పూర్తి వివరాలు..

Anand Mahindra: ఉత్కంఠ కలిగించే వీడియో విడుదల చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..