Mutual funds: ఇన్‌ఫ్రా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ మెంట్ లాభమేనా..? వాటిలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టొచ్చా..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనతో చాలా మంది ఈక్విటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఈ ఫండ్స్ దేశంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఇవి ఎంత వరకు లాభదాయకమో ఈ వీడియోలో తెలుసుకోండి..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనతో చాలా మంది ఈక్విటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఈ ఫండ్స్ దేశంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఇంధనం, పవర్, మెటల్స్ ..రియల్టీ, నిర్మాణ వ్యాపారంలో నిమగ్నమైన కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా ఇన్‌ఫ్రా ఫండ్స్ ఈ కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. వీటి పనితీరు ఎలా ఉంది. ఎంత మేర ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..
వైరల్ వీడియోలు
Latest Videos