Insurance: ఇన్సూరెన్స్ కవర్ మీ అవసరాలకు సరిపోతుందా..? అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..
ఇన్సూరెన్స్ ప్లానింగ్ విషయంలో చాలా మంది ఎక్కువ శ్రద్ధ చూపరు. తాము తీసుకునే పాలసీ తమ ప్రస్తుత అవసరాలకు సరిపోయేలా ఉందా లేదా అనే విషయాన్ని చాలా మంది విస్మరిస్తుంటారు. బీమా ప్లానింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకోండి.
ఇన్సూరెన్స్ ప్లానింగ్ విషయంలో చాలా మంది ఎక్కువ శ్రద్ధ చూపరు. తాము తీసుకునే పాలసీ తమ ప్రస్తుత అవసరాలకు సరిపోయేలా ఉందా లేదా అనే విషయాన్ని చాలా మంది విస్మరిస్తుంటారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు అనుగుణంగా బీమా పాలసీలను ఎలా ఎంచుకోవాలి.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి..
ఇవీ చదవండి..
Russia Ukraine War: ఉక్రెయిన్ లో రష్యా విధ్వంసంపై జెలెన్‌స్కీ వీడియో విడుదల.. హృదయ విదారక దృశ్యాలు..
Doctor Role Model: డాక్టర్‌గా రోగులకు సేవలందిస్తూ.. మోడల్‌గా రాణిస్తున్న 67 ఏళ్ల వైద్యురాలు
Published on: Mar 18, 2022 08:17 AM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
