Laptop Sales: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ. 90 వేల ల్యాప్‌టాప్ కేవలం రూ. 14 వేలకే.!

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరికి ల్యాప్‌టాప్‌లు చాలా అవసరం. విద్యార్ధుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ ల్యాప్‌టాప్‌ల ద్వారానే తమ వర్క్స్ పూర్తి చేసుకుంటున్నారు. ఇక కరోనా వచ్చిన దగ్గర నుంచి విద్యార్ధులు ఆన్‌లైన్ క్లాసుల కోసం ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తుంటే..

Laptop Sales: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ. 90 వేల ల్యాప్‌టాప్ కేవలం రూ. 14 వేలకే.!
Trending

Updated on: Jul 14, 2024 | 3:42 PM

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరికి ల్యాప్‌టాప్‌లు చాలా అవసరం. విద్యార్ధుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ ల్యాప్‌టాప్‌ల ద్వారానే తమ వర్క్స్ పూర్తి చేసుకుంటున్నారు. ఇక కరోనా వచ్చిన దగ్గర నుంచి విద్యార్ధులు ఆన్‌లైన్ క్లాసుల కోసం ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తుంటే.. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంలో తమ ఆఫీస్ వర్క్ పూర్తి చేస్తున్నారు. ఇక తమ పనులు అంతా పూర్తయ్యేందుకు.. ఖరీదు ఎక్కువైనా పర్లేదు అని చెప్పి.. చాలామంది కాస్ట్లీ అయినా సరే.. మాంచి ల్యాప్‌టాప్‌లు కొంటున్నారు. మరి అలాంటివారి కోసం ఓ అద్దిరిపోయే డీల్ తీసుకొచ్చేశాం.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఈ అమేజింగ్ డీల్.. జనాల ముందుకు తీసుకొచ్చింది. హెచ్‌పీ క్రోమ్‌బుక్ 13జీ1 ల్యాప్‌టాప్‌పై ఈ బంపరాఫర్ అందుబాటులో ఉంది. దీనిపై 10 శాతం, 20 శాతం కాదు.. ఏకంగా 84 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ. 89,999 కాగా.. ఆఫర్‌లో ఇది రూ. 13,999కే వస్తోంది. అంటే దాదాపుగా రూ. 77,000 వేలు ఆదా దొరుకుతోంది. ఇక ఈ ల్యాప్‌టాప్ విషయానికొస్తే.. 13.3 అంగుళాల ఎఫ్ హెచ్‌డీ వెబ్ క్యామ్, మైక్రోఫోన్.. సీపీయు స్పీడ్ 1.1జీహెచ్ జెడ్, యాంటీగ్లేర్ స్క్రీన్, 8జీబీ ర్యామ్ ఉంది. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఇది వస్తోంది. ఈ క్రోమ్‌బుక్‌ క్రోమ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మరి ఆ ఆఫర్ ఏంటో మీరూ చూడండి..(Source)

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి