House Rent allowance: వర్కింగ్ హాస్టల్స్ లో ఉండే ఉద్యోగులకు HRA ప్రూఫ్ ఎలా?

|

Mar 26, 2022 | 11:06 AM

House Rent allowance: ఉద్యోగ అవసరాల రీత్యా చాలా మంది వివిధ కంపెనీల్లో పనిచేస్తుంటారు. అక్కడ సహోద్యోగులతో(Co-Employees) కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటారు.

House Rent allowance: ఉద్యోగ అవసరాల రీత్యా చాలా మంది వివిధ కంపెనీల్లో పనిచేస్తుంటారు. అక్కడ సహోద్యోగులతో(Co-Employees) కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటారు. ఫైనాన్షియల్ ఇయర్(Financial Year) ముగియడానికి దాదాపు 15 రోజుల ముందు ఉద్యోగులకు ఆఫీస్‌ హెచ్‌ఆర్ నుంచి మెయిల్ వస్తుంది. డిక్లరేషన్ ప్రకారం పెట్టుబడి ఫ్రూప్‌లను సమర్పించాలని హెచ్‌ఆర్ మెయిల్ ద్వారా ఆమెను కోరారు. ఆమె డిక్లరేషన్ ఫారమ్ ప్రకారం అన్ని ఇతర పత్రాలు సమర్పిస్తుంటారు. కానీ.. HRA క్లెయిమ్ ఫైల్ చేస్తున్నప్పుడు అయోమయానికి గురవుతుంటారు. సహోద్యోగులతో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నప్పుడు HRAని ఎలా క్లెయిమ్ చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

ఇవీ చదవండి..

Saudi Attacks: రెచ్చిపోయిన హౌతీ తిరుగుబాటు దారులు.. చమురు డిపో పేల్చివేత..

UPI Fraud Alert: మీరు UPI పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోండి..