పాత నోట్లే కదా అని పక్కకు పడేస్తున్నారా..! ఇప్పుడు అవే సిరులు కురిపిస్తున్నాయి ఎలాగంటే..?

|

Nov 12, 2021 | 6:03 PM

Old Currency: ఇటీవల ఓల్డ్‌ కాయిన్స్‌, కరెన్సీ నోట్ల గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. వీటి ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చని తెలుస్తోంది. అయితే ఇది నిజమేనా

పాత నోట్లే కదా అని పక్కకు పడేస్తున్నారా..! ఇప్పుడు అవే సిరులు కురిపిస్తున్నాయి ఎలాగంటే..?
Old Currency
Follow us on

Old Currency: ఇటీవల ఓల్డ్‌ కాయిన్స్‌, కరెన్సీ నోట్ల గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. వీటి ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చని తెలుస్తోంది. అయితే ఇది నిజమేనా అంటే నిజమే అని తెలుస్తోంది.. అలాగే అక్కడక్కడ కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. కానీ అరుదైన నోట్లు ఉంటే మాత్రం డబ్బు గెలుచుకోవచ్చు. మీ వద్ద రూ.5 నోటు ఉంటే మీ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయి. కొంతమంది అరుదైన నాణెం లేదా కరెన్సీ నోట్లను కొనుగోళ్లు చేస్తారు. మీ దగ్గర అలాంటి నోటు లేదా నాణెం ఉంటే మీరు బిలియనీర్ అయ్యే అవకాశం ఉంది.

1. రూ.5 నోటుకు రూ.30,000
మీ వద్ద పాత రూ.5 నోటు ఉంటే రూ.30,000 సులభంగా సంపాదించవచ్చు. అయితే రూ.5 రూపాయల నోటుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఐదు రూపాయల నోటుపై ట్రాక్టర్ చిత్రం ఉండాలి. దీంతోపాటు 786 అంకెల సిరీస్‌ ఉండాలి. ఈ నోటు చాలా అసాధారణంగా ఉంటుంది. మీ వద్ద ఇలాంటి నోట్ ఉంటే మీరు దానిని Coinbazzar వెబ్‌సైట్‌లో అమ్మవచ్చు.

2. రూ.1 నోటు నుంచి రూ.45,000 సంపాదించవచ్చు
మీ వద్ద పాత రూ.1 నోటు ఉంటే ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు. మీరు 1957లో ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్న హెచ్‌ఎం పటేల్ సంతకం చేసిన 1 రూపాయి నోటును ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. దీని సీరియల్ నంబర్ 123456. ఈ నోటుకి రూ. 45,000 చెల్లిస్తున్నారు. ఈ నోట్లను Coinbazzar వెబ్‌సైట్‌లో విక్రయించవచ్చు.

3. రూ.10 నోటుతో రూ.25000 సంపాదించండి
అశోక స్థంభం బొమ్మ ఉన్న రూ.10 నోటు మీ దగ్గర ఉంటే దాని ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. ఈ రూ.10 నోట్లు 1943లో బ్రిటిష్ రాజ్ కింద జారీ చేశారు. దీనిపై CD దేశ్‌ముఖ్ సంతకం ఉంటుంది. ఈ నోటుకు బదులుగా రూ.20 నుంచి 25,000 వరకు పొందవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఈ మూడు రకాల నోట్లు ఉంటే మీరు సులభంగా లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.

RBI రూ.1,2,5,10,20 కాయిన్స్‌ మాత్రమే కాకుండా 75,150,250 కాయిన్స్ కూడా ముద్రించింది.. వీటిని ఎలా పొందాలో తెలుసా..?

ఎంబీఏలో సీటు రాకపోతే చింతించవద్దు.. మీ కోసం ఈ కోర్సు ఎదురుచూస్తుంది.. మంచి ప్యాకేజీతో పెద్ద కంపెనీలో ఉద్యోగం..

EPFO: ఉద్యోగులకు శుభవార్త.. పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి..