AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు శుభవార్త..పంటలకు మద్ధతు ధర పెంపు..ఇవీ పెరిగిన ధరలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి. ప్రకృతి విపత్తులు, కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు రైతులకు మేలుచేసే నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఖ‌రీఫ్ సీజ‌న్ ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచింది..

రైతులకు శుభవార్త..పంటలకు మద్ధతు ధర పెంపు..ఇవీ పెరిగిన ధరలు
Jyothi Gadda
|

Updated on: Aug 25, 2020 | 3:53 PM

Share

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి. ప్రకృతి విపత్తులు, కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు రైతులకు మేలుచేసే నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఖ‌రీఫ్ సీజ‌న్ ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం..పెంచిన ధరల వివ‌రాల‌ను ఒక ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించింది.

పెరిగిన పంట ధర ప్రతి క్వింటాల్ కు….

1 . వరి – నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53)

2. వరి (గ్రేడ్ ఎ రకం) నూతన ధర రూ.1888

3. జొన్నలు ( హైబ్రీడ్) నూతన ధర రూ. 2,620/- ( పెంచిన ధర రూ.70/-)

4. జొన్నలు ( దేశీయ) నూతన ధర రూ. 2640(పెంచిన ధర రూ.70/-)

5. సజ్జలు నూతన ధర రూ.2150/-( పెంచిన ధర రూ.150/-)

6. మొక్కజొన్నలు నూతన ధర రూ.1,850/-( పెంచిన ధర రూ.90/-)

7 . రాగులు నూతన ధర రూ.3,295/-( పెంచిన ధర రూ. 145)

8. కందులు పెంచిన ధర రూ.6,000/-, ( పెంచిన ధర రూ.200/-)

9. పెసలు పెంచిన ధర రూ.7196/-, (పెంచిన ధర రూ.146)

10. మినుములు పెంచిన ధర రూ. 6,000/-(పెంచిన ధర రూ.300/-)

11. వేరుశనగ నూతన ధర రూ.5275/-( పెంచిన ధర రూ.185/-)

12 . ప్రొద్దుతిరుగుడు నూతన ధర రూ.5885/-( పెంచిన ధర రూ. 235/-)

13. సోయాబిన్ నూతన ధర రూ. 3,880/-( పెంచిన ధర రూ.175/-)

14. నువ్వులు నూతన ధర రూ.6855, ( పెంచిన ధర రూ.370/-)

15. ఒడిసెలు నూతన ధర రూ. 6,695/-(పెంచిన ధర రూ. 755/-)

16. ప్రత్తి(మధ్యరకం) నూతన ధర రూ.5515( పెంచిన ధర రూ.260/-)

17. ప్రత్తి( పొడవు రకం) నూతన ధర రూ.5825(పెంచిన ధర రూ. 275/-)

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!