Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మార్కెట్లో (Bullion Market) ప్రతిరోజూ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా గురువారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.49,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,620 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.700, 24 క్యారెట్లపై రూ.760 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.68,300 గా ఉంది. రూ.1,700 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,620 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,620 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,630, 24 క్యారెట్ల ధర రూ.54,140 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,620 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,620 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,620 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,620 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,620గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,300 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.68,300 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.73,300 ఉంది. బెంగళూరులో రూ.73,300, కేరళలో రూ.73,300 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,300, విజయవాడలో రూ.73,300, విశాఖపట్నంలో రూ.73,300 లుగా కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయ, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
Also Read: