Gold Price Today: వరుసగా రెండో రోజు షాక్‌ ఇచ్చిన బంగారం ధరలు.. 10 గ్రాముల పసిడిపై ఎంత పెరిగిందంటే?

|

Sep 07, 2022 | 6:34 AM

Gold And Silver Price Today: బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 160 వరకు పెరిగింది. పెరిగిన ధరలతో ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం  రూ.46,900 కు లభిస్తోంది.

Gold Price Today: వరుసగా రెండో రోజు షాక్‌ ఇచ్చిన బంగారం ధరలు.. 10 గ్రాముల పసిడిపై ఎంత పెరిగిందంటే?
Gold And Silver Price
Follow us on

Gold And Silver Price Today: బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 160 వరకు పెరిగింది. పెరిగిన ధరలతో ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం  రూ.46,900 కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.51,160 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.680 వరకు పెరగడంతో రూ.53,900కు లభిస్తోంది. మరి బుధవారం(సెప్టెంబర్‌7) మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46,900గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.51,160పలుకుతోంది

☛ విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విశాఖపట్నం: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160వద్ద ఉంది.

☛ బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,200పలుకుతోంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,820 పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.51,320 పలుకుతోంది.

☛ కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.51,160కు లభిస్తోంది.

☛ కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.51,160 వద్ద ఉంది.

వెండి ధరలిలా..

ఇక వెండి ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.59,200కు లభిస్తోంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కూడా ఇదే ధరకు లభిస్తోంది. ఇదే వెండి ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ.53,900 పలుకుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..