Gold, Silver Price Today: మహిళలకు షాకిస్తున్న పసిడి.. తాజాగా బంగారం, వెండి ధరలు

|

Sep 06, 2022 | 6:25 AM

Gold, Silver Price Today: దేశంలో ప్రతి రోజు పసిడి ధరలలో మార్పులు ఉంటాయి. ఒక రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో పసిడికి మహిళలు..

Gold, Silver Price Today: మహిళలకు షాకిస్తున్న పసిడి.. తాజాగా బంగారం, వెండి ధరలు
Gold Price
Follow us on

Gold, Silver Price Today: దేశంలో ప్రతి రోజు పసిడి ధరలలో మార్పులు ఉంటాయి. ఒక రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పండగ, పెళ్లిళ్ల సీజన్‌లో అయితే బంగారం షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. అయితే తాజాగా మంగళవారం దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.100 నుంచి రూ.110 వరకు పెరిగింది. ఇక సెప్టెంబర్‌ 6న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

• తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,000 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

• ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.

• తమిళనాడులోని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,660 వద్ద ఉంది.

• మహారాష్ట్రలోని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000

• దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160

• పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000

• కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 ఉంది.

• కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 వద్ద ఉంది.

దేశంలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.58500 ఉంటే విజయవాడలో రూ.58,500, చెన్నైలో రూ.58,500, ఇక ముంబైలో రూ.53,200, ఢిల్లీలో రూ.58,500, కోల్‌కతాల నగరాల్లో కిలో వెండి ధర రూ.53,220 ఉంది. బెంగళూరు, కేరళలలో రూ.58,500 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో తగ్గవచ్చు. పెరగవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి