Gold Rate Today: గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఎన్నడులేనంతగా ఏడాది ప్రారంభంలోనే పసిడి ధరలు..

Gold Rate Today: గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today

Updated on: Jan 23, 2023 | 6:28 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఎన్నడులేనంతగా ఏడాది ప్రారంభంలోనే పసిడి ధరలు 50 వేల మార్క్ దాటి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా, మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,060 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.72,300 లుగా కొనసాగుతోంది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060 గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040 గా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060 గా ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060 గా ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,060 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,060 గా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,300 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.72,300
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.74,300
  • బెంగళూరులో రూ.74,300
  • కేరళలో 74,300
  • కోల్‌కతాలో 72,300
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,300
  • విజయవాడలో రూ.74,300
  • విశాఖపట్నంలో రూ.74,300 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us