Gold Price Today: బంగారం ప్రియులకు పండగే.. తగ్గిన గోల్డ్ రేట్. తులంపై ఎంతంటే..
10 గ్రాముల బంగారంపై రూ. 180 తగ్గింది. బంగారం ధర ఒకే రోజులో ఇంత మొత్తం తగ్గుదల కనిపించడం విశేషం. ఇటీవలి కాలంలో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గుముఖం పట్టడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు....
గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. అయితే గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం దేశంలో బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక గురువారం బంగారం ధరలో తగ్గుదల కనిపించింది.
10 గ్రాముల బంగారంపై రూ. 180 తగ్గింది. బంగారం ధర ఒకే రోజులో ఇంత మొత్తం తగ్గుదల కనిపించడం విశేషం. ఇటీవలి కాలంలో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గుముఖం పట్టడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,300కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,330 వద్ద కొనసాగుతోంది.
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,050గా ఉంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 55,200కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,200గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,050 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
* పుణెలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,050 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050గా ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే…
* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
* నిజామాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,050 గా ఉంది.
* వరంగల్‌లో 10 గ్రాముల 22 క్యారెట్స్ ధర రూ. 55,050 గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 55,050 కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,050 గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్స్ ధర రూ. 55,050 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఓవైపు బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో శుక్రవారం వెండి ధరలో మార్పు కనిపించలేదు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000కాగా ముంబయిలో కిలో వెండి ధర రూ. 74,500గా ఉంది. ఇక ఢిల్లీలో రూ. 74,500, కోల్‌కతాలో రూ. 74,500, బెంగళూరులో రూ. 74,500 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే కిలో వెండి ధర రూ. 78,000గా ఉంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..