Gold Price Today: బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..

Gold and Silver Prices: తాజాగా ఫిబ్రవరి 22న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,59,280 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,000 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది..

Gold Price Today: బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..
Gold Price

Updated on: Feb 22, 2026 | 6:32 AM

Gold, Silver Prices: గత వారం రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు నిన్న భారీగా పెరిగింది. కానీ ఈ రోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. తులం బంగారం ధర 2 లక్షల రూపాయలకు చేరువలో ఉండగా, వెండి 4 లక్షల వరకు చేరింది. కానీ గత కొన్ని రోజుల నుంచి భారీగా దిగి వస్తోంది. తాజాగా ఫిబ్రవరి 22న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,59,280 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,000 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,150 వద్ద ఉంది. అదే 18 క్యారెట్ల ధర రూ.1,19,610 వద్ద ఉంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,000 వద్ద ఉంది. అదే 18 క్యారెట్ల ధర రూ.1,19,460 వద్ద ఉంది.
  3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,000 వద్ద ఉంది. అదే 18 క్యారెట్ల ధర రూ.1,19,460 వద్ద ఉంది.
  4. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,000 వద్ద ఉంది. అదే 18 క్యారెట్ల ధర రూ.1,19,460 వద్ద ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,150 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,800 వద్ద ఉంది. అదే 18 క్యారెట్ల ధర రూ.1,25,600 వద్ద ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,000 వద్ద ఉంది. అదే 18 క్యారెట్ల ధర రూ.1,19,460 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు వరుస సెలవులు!

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత వచ్చేది అప్పుడేనా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us