Gold Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

Gold Price Today: ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, సురక్షితమైన పెట్టుబడికి డిమాండ్ బలహీనపడటం మధ్య బంగారం ధరలు వరుసగా గత మూడు, నాలుగు రోజుల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. ధరలు తగ్గడానికి మొదటి ప్రధాన కారణం అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్‌లతో..

Gold Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.760 వరకు తగ్గింది. ఇక బంగారం ధరలు అలా ఉంటే.. వెండి మాత్రం స్థిరంగా ఉంది. అంటే ఎలాంటి తగ్గుముఖం లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1 లక్షా 17 వేల వరకు ఉంది. కొన్ని ప్రాంతాల్లో అంటే హైదరాబాద్‌, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో కిలో వెండి రూ. 1 లక్షా 27 వేల వరకు ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,280 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,750 ఉంది.

Updated on: Jul 27, 2025 | 6:28 AM

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ఇది వరకు తులం బంగారం ధర కొనాలంటేనే లక్ష రూపాయలకుపైగా చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు లక్ష రూపాయలకు దిగువన కొనసాగుతోంది. తాజాగా జూలై 27వ తేదీన ఉదయం 6 గంటల సమయానికి ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,930 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91600 వద్ద ఉంది. ఇక 18 క్యారెట్ల పది గ్రాముల ధర 74,950 రూపాయలు ఉంది. ఇక వెండి ధర 1,16,000 రూపాయల వద్ద ఉంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,930 ఉండగా, 22 క్యారెట్ల ధర 91,600
  2. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10,0080 ఉండగా, 22 క్యారెట్ల ధర 91,750
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,930 ఉండగా, 22 క్యారెట్ల ధర 91,600
  4. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,930 ఉండగా, 22 క్యారెట్ల ధర 91,600
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,930 ఉండగా, 22 క్యారెట్ల ధర 91,600
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,930 ఉండగా, 22 క్యారెట్ల ధర 91,600

ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజంతా ఇదే ధరలు ఉంటాయన్న గ్యారంటి ఉండదు. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మీరు బంగారం కొనే ముందు ఆయా ధరలను చెక్‌ చేసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి