Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
Gold Price Today: ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటే కొనలేని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 9వ తేదీన తులం బంగారం ధర రూ.1,30,430 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటల వరకు నమోదైనవి మాత్రమే. సాధారణంగా ప్రతి ..

Gold Price Today: బంగారం, వెండి ధరలు ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు పరుగులు పెడుతోంది. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటే కొనలేని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 9వ తేదీన తులం బంగారం ధర రూ.1,30,430 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటల వరకు నమోదైనవి మాత్రమే. సాధారణంగా ప్రతి రోజు 10 గంటల వరకు మరో సారి అప్‌డేట్ అవుతుంది. అప్పుడు ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం..
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,20,390 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,710 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,560 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,560 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,560 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,560 వద్ద కొనసాగుతోంది.
- ఇక వెండి ధర విషయానికొస్తే దేశీయంగా రూ.1,88,900 వద్ద కొనసాగుతోంది.
Bathroom Tiles: మీ బాత్రూమ్ టైల్స్ మురికిగా మారుతున్నాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్.. బెస్ట్ టిప్స్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




