Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

Gold Price Today: ఒకప్పుడు లక్ష రూపాయల లోపే ఉండేది. కానీ ఇప్పుడు లక్షా 20 వేల రూపాయల వరకు పెట్టుకోవాల్సిందే. అక్టోబర్‌ 31న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,470 ఉండగా, అదే 22 క్యారెట్ల..

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

Updated on: Oct 31, 2025 | 6:24 AM

Gold Price Today: రోజురోజుకు బంగారం, వెండి ధరలు. గతంలో పరుగులు పెట్టిన పసిడి ధరలు ఇప్పుడు కాస్త దిగి వస్తున్నాయి. లక్షా 30 వేలకుపైగా ఉన్న బంగారం ధర.. ప్రస్తుతం లక్షా 20 వేలకు చేరుకుంటోంది. ప్రస్తుతం దేశీయంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా ధర ఎక్కువగానే ఉందంటున్నారు సామాన్యులు. తులం బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఒకప్పుడు లక్ష రూపాయల లోపే ఉండేది. కానీ ఇప్పుడు లక్షా 20 వేల రూపాయల వరకు పెట్టుకోవాల్సిందే. అక్టోబర్‌ 31న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,470 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,340 ఉంది. కిలో వెండి ధర రూ.1,50,900లకు చేరుకుంది. ఇది కూడా 2 లక్షల రూపాయలకు చేరువులో ఉండేది. ఇప్పుడు దిగి వస్తోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,620 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,490 ఉంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,470 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,340 ఉంది.
  3. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,270 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 ఉంది.
  4. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,470 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,340 ఉంది.
  5. ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,470 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,340 ఉంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,470 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,340 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి