Gold Price Today: తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు బంగారం ధరలు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ధరలు ఎంత పెరిగినా బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. అయితే నిన్న తులంపై ఏకంగా 2 వేలకుపైగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు ఇదే రేట్లతో కొనసాగుతున్నాయి. తాజాగా జనవరి 27వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,460 వద్ద ట్రేవుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,460 వద్ద ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,110 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,610 వద్ద ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,460 వద్ద ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,460 వద్ద ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,260 వద్ద ఉంది.
- ఇక వెండి ధర విషయానికొస్తే నిన్న ఒక్క రోజే రూ.10 వేల వరకు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,75,100 వద్ద ట్రేడవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి