Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
బంగారాన్ని ఇష్టపడని వాళ్లు ఎవ్వరూ ఉండరు. గోల్డ్ ఉపయోగపడే వస్తువే కాదు.. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి.. ఆ వివరాలు ఇలా
దీపావళి తర్వాత నుంచి బంగారం, వెండి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. గత మూడు రోజుల్లో సుమారు రూ. 2500 మేరకు బంగారం ధర తగ్గగా, వెండి ధర కిలోకు రూ. 5 వేలు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు దేశీయంగా బంగారం ధరలపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇక బుధవారంతో పోలిస్తే.. ఇవాళ బంగారం రేట్లు మళ్లీ తగ్గాయి. అయితే ఏ మేరకు తగ్గాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
22 క్యారెట్ల బంగారం ధర
ఢిల్లీలో రూ. 70,590
విజయవాడలో రూ. 70,440
ఇవి కూడా చదవండిహైదరాబాద్లో రూ. 70,440
చెన్నైలో రూ. 70,440
ముంబైలో రూ. 70,440
బెంగళూరులో రూ. 70,440
కోల్‌కతాలో రూ. 70,440
కేరళలో రూ. 70,440
పూణేలో రూ. 70,440
24 క్యారెట్ల బంగారం ధర
ఢిల్లీలో రూ. 76,990
విజయవాడలో రూ. 76,840
హైదరాబాద్‌లో రూ. 76,840
చెన్నైలో రూ. 76,840
ముంబైలో రూ. 76,840
బెంగళూరులో రూ. 76,840
కోల్‌కతాలో రూ. 76,840
కేరళలో రూ. 76,840
పూణేలో రూ. 76,840
ప్రధాన నగరాల్లో వెండి ధరలు(కేజీకి)
ఢిల్లీలో రూ. 90,900
హైదరాబాద్‌లో రూ. 1,01,100
విజయవాడలో రూ. 1,01,100
చెన్నైలో రూ. 1,01,100
కేరళలో రూ. 1,01,100
ముంబైలో రూ. 90,900
కోల్‌కతాలో రూ. 90,900
బెంగళూరులో రూ. 90,900
కాగా, ఈ ధరలు గురువారం ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్ చేసుకోవడం బెటర్. ఇక లేటెస్ట్ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..