Gold Price Today: బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపిస్తారు. ఇక పండుగలు ఏవైనా ప్రత్యేక రోజుల్లో షాపుల వద్ద విపరీతమైన రద్దీ చూడొచ్చు. అయితే నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు కాస్తా పెరిగాయి. నిన్నటి బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా రేట్లల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో పసిడి కొనాలనుకునే వారికి కాస్త షాక్ తగిలింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులపై కాస్త హెచ్చుతగ్గులు కనిపించాయి. దీని ప్రభావం బంగారు ధరలపై పడింది.
నిన్న(మంగళవారం) హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.64,200లు ఉండగా.. ఈరోజు(బుధవారం) ఉదయం రూ.1090లు తగ్గి రూ.63,110లుగా నమోదైంది. ఇక 10 గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,850లు ఉండగా.. నేడు రూ. 1000లు తగ్గి రూ.57,850లుగా నమోదైంది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 80,500 కాగా ఈరోజు ఏకంగా రూ.2000లు తగ్గి, రూ.78500లకు చేరుకుంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఓసారి చూద్దాం..
హైదరాబాద్..రూ. 63,110
విజయవాడ..రూ. 63,110
ముంబాయి..రూ. 63,110
బెంగళూరు..రూ.63,110
చెన్నై..రూ. 63,820
హైదరాబాద్..రూ. 57,850
విజయవాడ..రూ. 57,850
ముంబాయి..రూ. 57,850
బెంగళూరు..రూ. 57,850
చెన్నై..రూ.58,500
హైదరాబాద్..రూ. 81,400
విజయవాడ..రూ. 81,400
చెన్నై..రూ.81,400
ముంబాయి..రూ. 78,500
బెంగళూరు..రూ. 79,250
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..