Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
Gold Price Today: దీపావళి సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. అయితే, అక్టోబర్ 25తో పోలిస్తే ఈరోజు అక్టోబర్ 26న బంగారం ధరలో కాస్త తేడా కనిపించింది.
Gold Price Today: దీపావళి సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. అయితే, అక్టోబర్ 25తో పోలిస్తే ఈరోజు అక్టోబర్ 26న బంగారం ధరలో కాస్త తేడా కనిపించింది. శనివారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,960 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 79,590లకు చేరింది. వెండి ధర కిలోకు రూ. 97,900ల వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,960, 24 క్యారెట్ల ధర రూ.79,590 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,960, 24 క్యారెట్ల ధర రూ.79,590 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,110, 24 క్యారెట్ల ధర రూ.79,740 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.72,960, 24 క్యారెట్ల ధర రూ.79,590 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,960, 24 క్యారెట్ల బంగారం ధర రూ.79,590లుగా ఉంది
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.72,960, 24 క్యారెట్ల ధర రూ.79,590 గా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.106,900, విజయవాడ, విశాఖపట్నంలో రూ.106,900లుగా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.97,900, ముంబైలో రూ.97,900, బెంగళూరులో రూ.97,900, చెన్నైలో రూ.106,900లుగా ఉంది.
మిస్డ్ కాల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు..
ఈ ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఇక మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకోవచ్చు. బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..