Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Price Today

Updated on: Nov 11, 2021 | 6:31 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. కరోనా సెకండ్‌వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం తగ్గిన ధరలు గురువారం పెరిగాయి. దేశీయంగా ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,250 గా కొనసాగుతోంది. అయితే తులం బంగారంపై రూ.260 మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250 గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,580 గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,200 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,310గా ఉంది.

Also Read:

Electric Bike: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ. వెళ్తుంది.. ఖమ్మం కుర్రాడి నూతన ఆవిష్కరణ..

Nitin Gadkari: ఎలక్ట్రిక్ వాహనం తీసుకుంటే నెలకు రూ.2000 ఖర్చు.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం..