Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. తాజా రేట్ల వివరాలు

|

Nov 05, 2021 | 5:48 AM

Gold Price Today: బంగారం ధరలు వినియోగదారులను ఒక రోజు సంతృప్తి పరుస్తుంటే.. మరో రోజు అసంతృప్తి పరుస్తున్నాయి. ఇక నిన్న తగ్గుముఖం పట్టిన బంగారం..

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. తాజా రేట్ల వివరాలు
Follow us on

Gold Price Today: బంగారం ధరలు వినియోగదారులను ఒక రోజు సంతృప్తి పరుస్తుంటే.. మరో రోజు అసంతృప్తి పరుస్తున్నాయి. ఇక నిన్న తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఈ రోజు స్థినంగా కొనసాగుతున్నాయి.. ఇప్పుడు తాజాగా శుక్రవారం (నవంబర్‌ 5)న బంగారం ధరలు నిలడగా కొనసాగుతున్నాయి. దేశీయంగా పరిశీలిస్తే 10 గ్రాముల ధర రూ.46,410 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,410గా వద్ద కొనసాగుతోంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు..
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900గా ఉంది.

► ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,470 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,550 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
►ఇక తెలుగు రాష్ట్రాల విషయానిస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600గా ఉంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,600గా ఉంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Onion Price: కేంద్రం గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి బఫర్‌ స్టాక్‌.. భారీగా తగ్గిన ఉల్లి ధర..!

EV Charging: ఇండియన్‌ ఆయిల్‌ కీలక నిర్ణయం.. దేశంలో 2 వేల ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌లు..