Gold Price: పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరగుతున్న పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. కొన్నిసార్లు ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.

Gold Price: పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price

Updated on: Mar 16, 2025 | 6:35 AM

బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరగుతున్న పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. కొన్నిసార్లు ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి.. 24 క్యారెట్ల బంగారం 90వేలకు చేరువైంది.. తాజాగా.. పెరుగుతున్న గోల్డ్, సిల్వర్ ధరలకు బ్రేక్ పడింది.. ఆదివారం (16 మార్చి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.82,200, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.89,670 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,03,000 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,200, 24 క్యారెట్ల ధర రూ.89,670 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,200, 24 క్యారెట్ల ధర రూ.89,670 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,350, 24 క్యారెట్ల ధర రూ.89,820 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,200, 24 క్యారెట్ల ధర రూ.89,670 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.82,200, 24 క్యారెట్ల రేటు రూ.89,670 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.82,200, 24 క్యారెట్ల ధర రూ.89,670 గా ఉంది.

వెండి ధరలు..

  • హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,12,000
  • విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,12,000
  • ఢిల్లీలో వెండి కిలో ధర రూ.103,000 లుగా ఉంది.
  • ముంబైలో రూ.103,000 గా ఉంది.
  • బెంగళూరులో రూ.103,000లుగా ఉంది.
  • చెన్నైలో రూ.1,12,000 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us